Gaaradi Telugu news logo

నివేదా థామస్, తిరువీర్ ల జీ5 ఒరిజినల్ మూవీ ‘శ్రీమతి’ ట్రైలర్ రిలీజ్

'Srimathi', starring Nivetha Thomas

కొత్తగా పెళ్లైన అమ్మాయి.. వేయి ఆశ‌ల‌తో అత్తారింట్లోకి అడుగు పెడుతుంది. అత్త‌, మామ‌ల‌కు సేవ చేస్తుంది.. భ‌ర్త‌కు ప్రేమానురాగాల‌ను అందిస్తుంది. మెట్టినింటి ఆచారాలు, వ్య‌వ‌హారాల‌ను పాటిస్తుంది.. అయితే అదే ఆమె ప్రపంచ‌మా? ఆమెకు కోరిక‌లు, ఆశ‌యాలు, ల‌క్ష్యాలు ఉండవా? ఎంతో ఇష్టంగా చ‌దివిన చ‌దువు, నేర్చుకున్న క‌ళ .. క‌ల‌లుగానే మిగిలి పోవాలా?.. అంటే మ‌న దేశంలో స‌గ‌టు భార‌త స్త్రీ జీవితం ఇలాగే ఉంది. అలాంటి వారికి ప్ర‌తిబింబ‌మైన అమ్మాయి మ‌ధుశ్రీ క‌థే.. ‘శ్రీమతి’. డిసెంబర్ […]

తిరువీర్, ఫరియా అబ్దుల్లాల ‘భగవంతుడు’ మూవీ డిసెంబర్ లో రిలీజ్

Tiruveer Bhagavanthudu Movie Release Date

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న తాజా చిత్రం “భగవంతుడు”. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మాత రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. విద్యా శ్రీ పనస సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ […]