నాని, శ్రీకాంత్ ఓదెలల ద ప్యారడైజ్ ఓటిటిలోకి

ఓటిటిలోకి నాని ప్యారడైజ్ నాని (Nani) హీరోగా నటించిన మూవీ ద ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. రిలీజ్ తర్వాత విపరీతమైన విమర్శలు వచ్చాయి. కంటెంట్ లో దమ్ములేదు అని యూనానిమస్ గా డిక్లేర్ చేశారు రివ్యూవర్స్. ఓ రకంగా నానిపై ఈ రేంజ్ లో నెగెటివిటీ రావడం ఇదే మొదటి సారి. 1980ల కథగా వచ్చిన ఈ చిత్రం ఎవరినీ మెప్పించలేకపోయింది. కేవలం హీరో నానిని హైలెట్ చేస్తూ […]
