ఎన్నికల సంఘంలో భిన్నాభిప్రాయాలు.. ప్రజాస్వామ్యానికి ముప్పా, రక్షణా?

ఎన్నికల సంఘం (ECI)లో కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు.. ఓటర్ల జాబితాలు, Form-6, SIR, ECINet వ్యవస్థపై అభ్యంతరాలు.. మరోవైపు అన్ని తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఎన్నికల సంఘం వివరణ. అసలు ఏం జరిగింది? భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి ముప్పా? లేక ఒక రాజ్యాంగ సంస్థలో ఉండాల్సిన సహజమైన చర్చలో భాగమా? భారత ఎన్నికల వ్యవస్థలో ఎన్నికల సంఘానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు.. ఓటర్ల జాబితాల నిర్వహణ, ఓటరు నమోదు, పేర్ల […]
