Gaaradi Telugu news logo

నివేదా థామస్, తిరువీర్ ల జీ5 ఒరిజినల్ మూవీ ‘శ్రీమతి’ ట్రైలర్ రిలీజ్

'Srimathi', starring Nivetha Thomas

కొత్తగా పెళ్లైన అమ్మాయి.. వేయి ఆశ‌ల‌తో అత్తారింట్లోకి అడుగు పెడుతుంది. అత్త‌, మామ‌ల‌కు సేవ చేస్తుంది.. భ‌ర్త‌కు ప్రేమానురాగాల‌ను అందిస్తుంది. మెట్టినింటి ఆచారాలు, వ్య‌వ‌హారాల‌ను పాటిస్తుంది.. అయితే అదే ఆమె ప్రపంచ‌మా? ఆమెకు కోరిక‌లు, ఆశ‌యాలు, ల‌క్ష్యాలు ఉండవా? ఎంతో ఇష్టంగా చ‌దివిన చ‌దువు, నేర్చుకున్న క‌ళ .. క‌ల‌లుగానే మిగిలి పోవాలా?.. అంటే మ‌న దేశంలో స‌గ‌టు భార‌త స్త్రీ జీవితం ఇలాగే ఉంది. అలాంటి వారికి ప్ర‌తిబింబ‌మైన అమ్మాయి మ‌ధుశ్రీ క‌థే.. ‘శ్రీమతి’. డిసెంబర్ […]