Gaaradi Telugu news logo

నిహారిక కొణిదెల, ‘పాకెట్ రాకెట్స్’తో పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రారంభం

Niharika Konedala Pink Elephant

పదేళ్లుగా వైవిధ్యమైన కథలతో అలరిస్తూ.. ఇప్పుడు సంగీత రంగంలోకి అడుగు పెట్టిన నిహారిక కొణిదెల.. జాతీయ అవార్డ్ అందుకున్న నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ తన క్రియేటివ్ ప్రయాణాన్ని మరింతగా విస్తరిస్తూ ప్రత్యేకంగా మ్యూజిక్ ఛానల్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వార్నర్ మ్యూజిక్ గ్రూప్‌కు చెందిన డివో మ్యూజిక్‌తో కలిసి గ్యాని సంగీతం అందించిన పాటలను విడుదల చేయనున్నారు. డిజిటల్ స్టోరీటెల్లింగ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని చాలామందికి గుర్తించకముందే ఆ దిశగా అడుగులు వేసిన నిహారిక కొణిదెల.. […]

నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్‌ని చూడలేదు… ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో జేడీ చక్రవర్తి

Niharika Konedala's ‘Pocket Rockkets’ Teaser Review

డిసెంబ‌ర్ 11న రాబోతున్న ‘పాకెట్ రాకెట్స్’తో మేమంతా మీ సోషల్ మీడియాలోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తాం – నిహారిక కొణిదెల‌* నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) […]