నిహారిక కొణిదెల, ‘పాకెట్ రాకెట్స్’తో పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రారంభం

పదేళ్లుగా వైవిధ్యమైన కథలతో అలరిస్తూ.. ఇప్పుడు సంగీత రంగంలోకి అడుగు పెట్టిన నిహారిక కొణిదెల.. జాతీయ అవార్డ్ అందుకున్న నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ తన క్రియేటివ్ ప్రయాణాన్ని మరింతగా విస్తరిస్తూ ప్రత్యేకంగా మ్యూజిక్ ఛానల్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వార్నర్ మ్యూజిక్ గ్రూప్‌కు చెందిన డివో మ్యూజిక్‌తో కలిసి గ్యాని సంగీతం అందించిన పాటలను విడుదల చేయనున్నారు. డిజిటల్ స్టోరీటెల్లింగ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని చాలామందికి గుర్తించకముందే ఆ దిశగా అడుగులు వేసిన నిహారిక కొణిదెల.. […]
