Gaaradi Telugu news logo

నివేదా థామస్, తిరువీర్ ల జీ5 ఒరిజినల్ మూవీ ‘శ్రీమతి’ ట్రైలర్ రిలీజ్

'Srimathi', starring Nivetha Thomas

కొత్తగా పెళ్లైన అమ్మాయి.. వేయి ఆశ‌ల‌తో అత్తారింట్లోకి అడుగు పెడుతుంది. అత్త‌, మామ‌ల‌కు సేవ చేస్తుంది.. భ‌ర్త‌కు ప్రేమానురాగాల‌ను అందిస్తుంది. మెట్టినింటి ఆచారాలు, వ్య‌వ‌హారాల‌ను పాటిస్తుంది.. అయితే అదే ఆమె ప్రపంచ‌మా? ఆమెకు కోరిక‌లు, ఆశ‌యాలు, ల‌క్ష్యాలు ఉండవా? ఎంతో ఇష్టంగా చ‌దివిన చ‌దువు, నేర్చుకున్న క‌ళ .. క‌ల‌లుగానే మిగిలి పోవాలా?.. అంటే మ‌న దేశంలో స‌గ‌టు భార‌త స్త్రీ జీవితం ఇలాగే ఉంది. అలాంటి వారికి ప్ర‌తిబింబ‌మైన అమ్మాయి మ‌ధుశ్రీ క‌థే.. ‘శ్రీమతి’. డిసెంబర్ […]

నయనతార, కెవిన్ నటించిన హాయ్ ఓటిటిలో

Nayanthara and Kavin's Hi Into OTT

నయనతార హాయ్ ఓటిటిలోకి నయనతార, కవిన్ నటించిన ‘హాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. నేటితరం సంబంధాలను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా అలరించనుంది. ప్రేమ.. చిక్కులు.. వాటి మధ్య ఎన్నో మలుపులు.. నయనతార, కెవిన్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘హాయ్’ సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ చిత్రం.. నేటితరం సంబంధాలు, ప్రేమను హృదయానికి హత్తుకునేలా, […]

జీ5లో దూసుకుపోతోన్న ‘పంచనామా’ సిరీస్

జీ5 గత వారం ‘పంచనామా’ అన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి నిర్మాత, షో రన్నర్‌గా ఉదయభాను వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్‌‌తో వచ్చిన ఈ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్‌ […]

రవితేజ ఇరుముడి ఈ రాత్రి నుంచే ఓటిటిలోకి..

Irumudi Streaming in OTT Netflix from today

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ ఇరుముడి. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మార్క్ చేరిన థర్డ్ మూవీగా ఇరుముడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. మొదటి మూవీగా చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు, రెండో సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం ఉంది. తర్వాత ఓ తెలుగు మూవీగా ఇన్ని కోట్లు తెచ్చుకున్న మూవీ ఇరుముడి.రవితేజ […]