ధనుష్, నాని హీరోలుగా మణిరత్నం మూవీ..?

ధనుష్ కొత్త సినిమాలేంటీ..? ధనుష్ చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. తన స్టార్డమ్ కోసం కాకుండా కథల్లో దమ్ముంటే ఎలాంటి పాత్రైనా ఓకే చేస్తున్నాడు. ఈ యేడాది కారా అనే మూవీతో వచ్చాడు. బట్ ఇదేమంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓమ్ తో రాబోతున్నాడు. ఇది ఈ నెల 19న విడుదల కాబోతోంది తర్వాత మరో రెండు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. ఇందులో తమిళ్ మురుగన్ అనే టైటిల్ తో ఓ మూవీ అనౌన్స్ అయింది. […]
శ్రీలీల, ఓమ్ తో ఫామ్ లోకి వస్తుందా..?

శ్రీలీల ఫ్లాపుల్లోనే కెరీర్ శ్రీలీల.. అనూహ్యంగా టాలీవుడ్ లోకి దూసుకువచ్చింది. పెళ్లి సందడితో పరిచయమైనా ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. వాటిలో ఒకట్రెండు హిట్ అయ్యాయి తప్ప మిగతా వన్నీ ఫట్ మన్నాయి. ఓ దశలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఏదేమైనా తన ఫేమ్ తెలుగులో పూర్తిగా పోయింది. శ్రీలీల అంటే హమ్మో అనేస్తున్నారు మేకర్స్. ఇంకా చెబితే ఐరన్ లెగ్ ట్యాగ్ కూడా తగిలించారు కొందరు. సరేలే అని […]
