సాయి పల్లవి, నిత్య రెడ్డిగా ఫస్ట్ టైమ్ పవర్ ఫుల్ పోలీస్ గా

సాయి పల్లవి సెలెక్టివ్ గా వెళుతోంది సాయి పల్లవి సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తోంది. వరుసగా ఏది పడితే దానికి కమిట్ కావడం సాయి పల్లవికి అలవాటు లేదు. ప్రస్తుతం తను నటించిన రామాయణ నవంబర్ 5న విడుదల కాబోతోంది. నవంబర్ 20న ఓమ్ మూవీ విడుదల కాబోతోంది. ఓమ్ రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తోన్న మూవీ. రాజ్ కుమార్ పెరియసామి అమరన్ తో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ […]
