వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శకుటుంబం వాయిదా పడిందా..?

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఆదర్శ కుటుంబం. ఈ కాంబోలో మూవీ రావాలని చాలామంది చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్. ఈ చిత్రాల విజయాల్లో మేజర్ షేర్ డైలాగ్స్ దే. అందుకే ఈ కాంబోలో మూవీ రావాలని కోరుకున్నారు. ఫైనల్ గా అదే జరిగింది. ఇప్పుడున్న వెంకటేష్ ఫామ్ లో ఈ కాంబోలో మూవీ అంటే మాగ్జిమం బ్లాక్ బస్టర్ […]
