Gaaradi Telugu news logo

చిరంజీవి, తేజా సజ్జా.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనిపించుకుంటారు..

Chiranjeevi Hosting in Netflix Soon

చిరంజీవి రియాలిటీ షో చిరంజీవితో తేజ సజ్జా పోలికా అనిపిస్తుంది కదా. యస్.. అయితే ఇది సినిమాల విషయంలో కాదు. రియాలిటీ షోస్ వల్ల. అయినా తేజ రేంజ్ కు మెగాస్టార్ రేంజ్ చాలా అంటే చాలా తేడా ఉంటుంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మెల్లగా మొదలుపెట్టిన వాళ్లే ముందుకు దూసుకుపోతుంటారు. సరే అదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారు కదా. యస్.. మెగాస్టార్ చిరంజీవి ఓ రియాలిటీ షో చేయబోతున్నాడు. ఆల్రెడీ నందమూరా బాలకృష్ణ అన్ స్టాపబుల్ తో […]

రవితేజ ఇరుముడి ఈ రాత్రి నుంచే ఓటిటిలోకి..

Irumudi Streaming in OTT Netflix from today

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ ఇరుముడి. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మార్క్ చేరిన థర్డ్ మూవీగా ఇరుముడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. మొదటి మూవీగా చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు, రెండో సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం ఉంది. తర్వాత ఓ తెలుగు మూవీగా ఇన్ని కోట్లు తెచ్చుకున్న మూవీ ఇరుముడి.రవితేజ […]

నాగ్ అశ్విన్ కల్కి2ని పక్కన పెట్టాడా..

Nag Aswin Planning a Web Series with Natflix

ప్లాన్ మార్చిన నాగ్ అశ్విన్ నాగ్ అశ్విన్.. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్న దర్శకుడు. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కూడా మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు తీసింది మూడు సినిమాలే. అయితేనేం తనకంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రతి కథలోనూ ఓ ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే అతనంటే చాలామందికి ఇష్టం ఏర్పడటానికి కారణం. కల్కి పై కామెంట్స్ సీరియస్ నాగ్ అశ్విన్ కల్కితో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్ తో పాటు […]