ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా.. ఇదేం ట్విస్ట్ బాబోయ్

ఎన్టీఆర్.. ఈ ట్విస్ట్ ఏంటి బాబోయో ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి ఇప్పట్లో ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ మరో స్థాయిలో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చేస్తున్నాడు. ఇది 2027 జూన్ 11న విడుదలవుతుంది. తర్వాత త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్.. ఆపై తమిళ్ డైరెక్టర్ నెల్సన్ తో సినిమా ఉంది. అందుకే అనిల్ రావిపూడి గురించి ఈ టైమ్ లో ఎవరూ మాట్లాడలేరు అనుకున్నారు. […]
