సింగీతం శ్రీనివాసరావు, నానా పటేకర్ సినీ సేవలు చిరస్మరణీయం

నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు సినీ సేవలు చిరస్మరణీయం – ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, ఎండీ విశ్వనాథన్, బోర్డు సభ్యుల ఘన నివాళి భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ నటుడు నానా పటేకర్, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APFDC) ఘనంగా నివాళులర్పించింది. గురువారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ లోని ఆర్టీసీ ప్రధాన హాల్లో నిర్వహించిన బోర్డు సమావేశంలో ఏపీ ఫిల్మ్ […]
