మృణాల్ ఠాకూర్, హూమా ఖురేషిల పూజా మేరీ జాన్

ఒక కథ.. ప్రేమలో ఎన్నో కోణాలు ప్రతి కథ కూడా సులభంగా అందరికీ అర్థమైయ్యేలా ఉండదు. కొన్ని కథలు మనల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి.. మనం సహజంగా అంగీకరించే విషయాలను కూడా ఆ కథలు ప్రశ్నించేలా చేస్తాయి.. చూడకూడదనుకునే నిజాలను ఎదుర్కొనేలా మనల్ని సిద్ధం చేస్తాయి. అలాంటి కథే ‘పూజా మేరీ జాన్’. నవ్‌జోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘పూజా మేరీ జాన్’ […]
