Gaaradi Telugu news logo

నాగ చైతన్య, నితిన్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ కాబోతున్నారు..?

Naga Chaitanya vs Nithiin

నాగ చైతన్య మూవీ వృషకర్మ. కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. మీనాక్షి చౌధరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఓ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని మేకర్స్ చెబుతున్నారు. ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. కానీ అందులో కేవలం నాగ చైతన్య మాత్రమే కనిపిస్తున్నాడు. దర్శకుడు, హీరోయిన్ తో పాటు మిగతా ఇంపార్టెంట్ రోల్స్ చేసిన వాళ్లను కూడా ప్రమోషన్స్ లో భాగస్వామ్యం చేస్తే హైప్ ఇంకాస్త పెరుగుతుంది. […]