Gaaradi Telugu news logo

రాజమౌళి జర్నీ.. ఛత్రపతి, బాహుబలి, ఆర్ఆర్ఆర్ నుంచి వారణాసి వరకు..

SS Rajamouli cinematic journey from Baahubali to RRR

ఎస్.ఎస్. రాజమౌళి.. ఇరవైయేళ్ల క్రితం..శాంతి నివాసం అనే టివి సీరియల్ తో ఆకట్టుకున్న కుర్రాడు. తర్వాత రాఘవేంద్రరావు పర్యవేక్షణతో ఒక విద్యార్థిగా.. మరో విద్యార్థి కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఆ కథ.. అందర్నీ ఆకట్టుకుంది.అలా తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆ కుర్రాడు.. అటుపై బ్లాక్ బస్టర్స్ కే బోర్ కొట్టేలా తెలుగు సినిమాఖ్యాతిని ను ఎవరెస్ట్ ఎక్కించాడు.. ఇంతింతై బాహుబలి,ఆర్ఆర్ఆర్ అంతై త్వరలో వారణాసి అంత కాబోతోన్న దర్శకుడు దర్శకుడు రాజమౌళి.. కమర్షియల్ […]

వారణాసి తర్వాత మహేశ్‌బాబు సినిమా ఎవరితో? సుకుమార్ పేరు వెనుక అసలు విషయం ఇదే!

Mahesh Babu next with Sukumar..?

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులు ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వారణాసి’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మహేశ్‌బాబు ఏ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారు? ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎవరు తెరకెక్కించనున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారాయి. మహేశ్‌బాబు తదుపరి సినిమా కోసం సుకుమార్ పేరు వినిపిస్తుండగా, సందీప్ రెడ్డి వంగా, లోకేశ్ కనగరాజ్ వంటి దర్శకుల పేర్లు కూడా […]