వారణాసి తర్వాత మహేశ్‌బాబు సినిమా ఎవరితో? సుకుమార్ పేరు వెనుక అసలు విషయం ఇదే!

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులు ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వారణాసి’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మహేశ్‌బాబు ఏ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారు? ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎవరు తెరకెక్కించనున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారాయి. మహేశ్‌బాబు తదుపరి సినిమా కోసం సుకుమార్ పేరు వినిపిస్తుండగా, సందీప్ రెడ్డి వంగా, లోకేశ్ కనగరాజ్ వంటి దర్శకుల పేర్లు కూడా […]
