రజినీకాంత్, నెల్సన్ ల జైలర్ 2 ఎలా ఉంది. కంప్లీట్ రివ్యూ..

రివ్యూ : జైలర్ 2ఆర్టిస్ట్స్ : రజినీకాంత్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, సూర్య, సూరజ్ వెంజరమూడు, యోగిబాబు, విద్యా బాలన్, నమో నారాయణ తదితరులుఎడిటర్ : ఆర్. నిర్మల్సంగీతం : అనిరుధ్సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్నిర్మాత : కళానిధి మారన్దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్రిలీజ్ డేట్ : 15.10.2026 రజినీకాంత్ నటించిన జైలర్ 2023లో వచ్చింది. ఆ టైమ్ లో ఇది సూపర్ హిట్ గా నిలిచింది. మూడేళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ […]
