Gaaradi Telugu news logo

రవితేజ ఇరుముడి ఈ రాత్రి నుంచే ఓటిటిలోకి..

Irumudi Streaming in OTT Netflix from today

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ ఇరుముడి. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మార్క్ చేరిన థర్డ్ మూవీగా ఇరుముడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. మొదటి మూవీగా చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు, రెండో సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం ఉంది. తర్వాత ఓ తెలుగు మూవీగా ఇన్ని కోట్లు తెచ్చుకున్న మూవీ ఇరుముడి.రవితేజ […]