Gaaradi Telugu news logo

పంజాగుట్ట జ్ఞాపకాల నుంచి సంగీతంలోని అద్భుతాల వరకు.. స్నేహం, నవ్వులు పంచనున్న త్రివిక్రమ్, సునీల్, తమన్

From Panjagutta Memories to Musical Miracles: Trivikram, Sunil and Thaman Bring Friendship and Laughter to ‘Jayammu Nischayammu Raa – Season 2’

సినిమా ప్రమోషన్లకే పరిమితం కాకుండా.. సెలబ్రిటీల జీవితాల్లోని స్నేహాలు, కష్టాలు, వ్యక్తిగత అనుభవాలను తెలుసుకున్నప్పుడే వారి సంభాషణలు ప్రేక్షకులకు మరింత గుర్తుండిపోతాయి. అలాంటి ఆసక్తికరమైన విశేషాలను ఆవిష్కరిస్తోంది ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్. జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ జీ తెలుగు టాక్ షోలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. సరదా సంభాషణలు, పాత జ్ఞాపకాలు, మనసులోని మాటలు, అనుకోకుండా పంచుకునే హాస్య సంఘటనలతో ఈ షో ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటోంది. […]