అద్భుతమైన సంగీతం, విజువల్స్తో అందమైన ప్రేమ కథతో రాబోతోన్న ‘హైకూ’.. మనసుని హత్తుకునే ట్రైలర్

ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో విజన్ సినిమా హౌస్ బ్యానర్పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించిన రొమాంటిక్, లవ్ ఎంటర్టైనర్ ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘హైకూ’ చిత్రానికి హరి హరన్ రామ్ అదనపు స్క్రీన్ప్లే అందించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. చాలా రోజులకు మళ్లీ ఓ ఫ్రెష్ లవ్ స్టోరీని తెరపై చూడబోతోన్నామని ఆడియెన్స్ ఫిక్స్ […]
