పెద్ద కలలు.. ప్రేమ.. అనూహ్య మలుపులు.. ‘టీన్ తిగడా’ ట్రైలర్‌ను విడుదల చేసిన హిందీ జీ5

ప్రేమకు వయసుతో పాటు ఎన్నో ఆశలు, ఆశయాలు తోడవుతుంటాయి. ముఖ్యంగా యంగ్ ఏజ్‌లో ప్రేమ, కెరీర్, జీవితంలో ఏదో సాధించాలనే తపన.. ఇలా ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. వీటితో పాటు జీవితంలోఊహించని మలుపులు కూడా ఎదురవుతుంటాయి. ఇలాంటి అంశాలతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘టీన్ తిగడా’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమ, ఆశయాలు, అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. సంగీతం, క్రికెట్ నేపథ్యంగా సాగే కథలో యువత తమ కలలను నిజం చేసుకునేందుకు చేసే […]
