రామ్ చరణ్, సుకుమార్ మొదలు పెట్టారు

రామ్ చరణ్ పెద్దితో ఇబ్బంది రామ్ చరణ్ పెద్దితో మంచి అప్లాజ్ వచ్చింది. కానీ కమర్షియల్ గా మాత్రం పెద్ది అనుకున్నంత భారీ వసూళ్లు సాధించలేకపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. బట్ రామ్ చరణ్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీ షూటింగ్ లోనే రామ్ చరణ్ చేతికి గాయం అయింది. రిలీజ్ తర్వాత ఆ గాయానికి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకున్నాడు రామ్ చరణ్. […]
