Gaaradi Telugu news logo

పెద్ద కలలు.. ప్రేమ.. అనూహ్య మలుపులు.. ‘టీన్ తిగడా’ ట్రైలర్‌ను విడుదల చేసిన హిందీ జీ5

Teen Tigada Trailer

ప్రేమకు వయసుతో పాటు ఎన్నో ఆశలు, ఆశయాలు తోడవుతుంటాయి. ముఖ్యంగా యంగ్ ఏజ్‌లో ప్రేమ, కెరీర్, జీవితంలో ఏదో సాధించాలనే తపన.. ఇలా ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. వీటితో పాటు జీవితంలోఊహించ‌ని మలుపులు కూడా ఎదురవుతుంటాయి. ఇలాంటి అంశాలతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘టీన్ తిగడా’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమ, ఆశయాలు, అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. సంగీతం, క్రికెట్ నేపథ్యంగా సాగే కథలో యువత తమ కలలను నిజం చేసుకునేందుకు చేసే […]

మనోజ్ బాజ్‌పాయ్, దివ్య దత్తా, బోమన్ ఇరానీ నటించిన ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ ఎలా ఉండబోతోంది..?

Last Man in Tower Review

అభివృద్ధి చెందుతోన్న నగరంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత మారినా కూడా కొన్నింటిని వదులుకోవడం మాత్రం అంత సులభం కాదు. ముఖ్యంగా మనకు ఎంతో అనుబంధం ఉన్న ఇంటిని వదిలిపెట్టడం మరింత కష్టం. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’. మనోజ్ బాజ్‌పాయ్, బోమన్ ఇరానీ, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓ రిటైర్డ్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే […]

రావణుడిపై సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు

Sai Pallavi Sensational Comments on Ravana

రావణుడిపై సాయి పల్లవి హాట్ కామెంట్స్ సాయి పల్లవి అంటే మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. తను ఎంచుకుంటోన్న కథలే అద్భుతంగా ఉంటాయి. అందులో తన టాలెంట్ తో మరో స్థాయికి తీసుకువెళుతుంది. స్టార్ హీరోలు అని కాకుండా కేవలం కథలే ఫైనల్ గా భావించే తను సెలెక్ట్ చేసుకుంటుంది. అందుకే తను ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం దేవుళ్లపై సాయి పల్లవి చేసిన కామెంట్స్ పై దేశవ్యాప్తంగా […]

యశ్ రావణతాండవం అద్దిరిపోయిందిగా

Yash's RAVANA THANDAVAM

యశ్ రావణతాండవం యశ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 తో తిరుగులేని స్టార్డమ్ వచ్చింది. బట్ టాక్సిక్ మొత్తం పోయింది అనుకున్నారు. బట్ రామాయణలో రావణాసురుడు పాత్రలో అతనే హైలెట్ గా ఉండబోతున్నాడు అని ప్రతి ఒక్కరూ ముందు నుంచీ చెబుతున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ లోనే యశ్ పాత్రే హైలెట్ గా నిలవబోతోందని ఫిక్స్ అయ్యారు. అది నిజం అనిపించేలా లేటెస్ట్ గా విడుదల చేసిన రావణతాండవం […]