ధనుష్, నాని హీరోలుగా మణిరత్నం మూవీ..?

ధనుష్ కొత్త సినిమాలేంటీ..? ధనుష్ చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. తన స్టార్డమ్ కోసం కాకుండా కథల్లో దమ్ముంటే ఎలాంటి పాత్రైనా ఓకే చేస్తున్నాడు. ఈ యేడాది కారా అనే మూవీతో వచ్చాడు. బట్ ఇదేమంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓమ్ తో రాబోతున్నాడు. ఇది ఈ నెల 19న విడుదల కాబోతోంది తర్వాత మరో రెండు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. ఇందులో తమిళ్ మురుగన్ అనే టైటిల్ తో ఓ మూవీ అనౌన్స్ అయింది. […]
