రాజమౌళి జర్నీ.. ఛత్రపతి, బాహుబలి, ఆర్ఆర్ఆర్ నుంచి వారణాసి వరకు..

ఎస్.ఎస్. రాజమౌళి.. ఇరవైయేళ్ల క్రితం..శాంతి నివాసం అనే టివి సీరియల్ తో ఆకట్టుకున్న కుర్రాడు. తర్వాత రాఘవేంద్రరావు పర్యవేక్షణతో ఒక విద్యార్థిగా.. మరో విద్యార్థి కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఆ కథ.. అందర్నీ ఆకట్టుకుంది.అలా తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆ కుర్రాడు.. అటుపై బ్లాక్ బస్టర్స్ కే బోర్ కొట్టేలా తెలుగు సినిమాఖ్యాతిని ను ఎవరెస్ట్ ఎక్కించాడు.. ఇంతింతై బాహుబలి,ఆర్ఆర్ఆర్ అంతై త్వరలో వారణాసి అంత కాబోతోన్న దర్శకుడు దర్శకుడు రాజమౌళి.. కమర్షియల్ […]
