Gaaradi Telugu news logo

రోహిత్, షాలినిని నామినేట్ చేశారు.. పెద్ద ప్లాన్ వేశామనుకున్నారు..

Bigg Boss contestants nominated Rohith and Shalini

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో అగ్నిపరీక్ష బ్యాచ్ చేసే హడావుడి తట్టుకోలేకపోతున్నాం. ఐదోవారానికిగానూ నామినేషన్ల విషయమై పెద్ద ప్లాన్ వేశామని సంబరపడిపోయారు గానీ అది వీళ్ల మెడకే చుట్టుకుబోతుందని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంతకీ హౌస్‌లో 30వ రోజైన మంగళవారం(అక్టోబర్ 06) అసలేం జరిగిందనేది హైలైట్స్‌లో చూద్దాం. ఐదోవారం నామినేషన్లలోకి అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా వచ్చేశారు. అంతా మనమే ఉంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని, అందుకే అవతలి వైపు నుంచి వీలైనంత మందిని నామినేషన్‌లోకి […]