రష్మిక మందన్నా, మైసా మూవీ వాయిదా.. భోగి ఎఫెక్టా..?

మైసా మూవీ వాయిదా రష్మిక మందన్నా మెయిన్ లీడ్ లో నటించిన మూవీ ఈ నెల 27న విడుదల కాబోతోంది. అంతా ఓకే అనుకుంటోన్న టైమ్ లో ఈ చిత్రాన్ని వాయిదా వేశాం అని ప్రకటించింది మూవీ టీమ్. ఈ సినిమా కోసం రష్మిక మందన్నా(Rashmika Mandanna)ప్రాణం పెట్టి మరీ పనిచేసిందని మేకింగ్ వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది. మైసా (Mysaa Movie) అనౌన్స్ మెంట్ టైమ్ లో విడుదల చేసిన వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. తర్వాత […]
