వెండితెరపై సరికొత్త ప్రయాణం ప్రారంభిస్తున్న నటుడు అయినబత్తిన దశరధ

‘కిల్లర్’ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై అరంగేట్రం.. నటనతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ప్రత్యేక గుర్తింపు! సినీ రంగంపై ఉన్న అభిరుచి, నటనపై ఉన్న మక్కువ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్న నటుడు అయినబత్తిన దశరధ ప్రస్తుతం టాలీవుడ్‌లో తన సరికొత్త ప్రయాణానికి సిద్ధమయ్యారు. మీడియా రంగంలో తనదైన అనుభవాన్ని సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు నటుడిగా వెండితెరపై ప్రేక్షకులను అలరించేందుకు అడుగులు వేస్తున్నారు. ‘కిల్లర్’తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ! నటుడు దశరధకు ప్రత్యేకమైన […]
