అక్కినేని నాగేశ్వరరావు జయంతి స్పెషల్

ఏఎన్నార్ జయంతి స్పెషల్ అక్కినేని ఎక్కలేని ఎత్తుల్లేవు…అక్కినేని తొక్కలేని స్టెప్పుల్లేవు…అక్కినేని చేయలేని పాత్రల్లేవు…ఇలా అక్కినేని దండకం రాశారో సందర్భంలో ముళ్లపూడి. అది అక్షరసత్యం. ఏ పాత్రకైనా ఇట్టే ఇమిడిపోయే మనిషి కాకపోయినా.. పాత్రను అధ్యయనం చేసి ఏ పాత్రనైనా రక్తి కట్టించగల నట పరిశోధకుడు అక్కినేని. అదే ఆయన సక్సస్ మంత్రం. ఆ మంత్రాన్నే వెండితెరపై చూపించి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ తో పాటుగా తెలుగు సినిమా పరిశ్రమకు రెండుకళ్లుగా అభివర్ణించేంతటి ప్రాభవాన్ని చూపించారు. ఇవాళ […]
