నితిన్, రుక్మిణిని పరిచయం చేశారు..

నితిన్ హీరోగా అలియాస్ రుక్మిణి మూవీ నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ ‘అలియాస్ రుక్మిణి’. మురళీకాంత్ దర్శకత్వం చేస్తున్నాడు. టైటిల్ తోనే చాలామందిని ఆకట్టుకున్నారు. టైటిల్ రివీల్ టైమ్ లో విడుదల చేసిన గ్లింప్స్ చాలామందికి నచ్చింది. ఈ సారి ఖచ్చితంగా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నాడు అనిపించాడు. అలియాస్ రుక్మిణిని డిసెంబర్ 4న విడుదల చేయబోతున్నారు. అయితే ఇన్ని రోజులు అసలు ఈ రుక్మిణి ఎవరు అనే ప్రశ్న చాలామందిలో మిగిలిపోయింది. తాజాగా ఈ ప్రశ్నకు […]
