Gaaradi Telugu news logo

అజిత్ కుమార్, శ్రీలీలతో పాటు శివరాజ్ కుమార్ కూడా..

Sreeleela in Ajith Kumar next movie

అజిత్ కుమార్ డేర్ డెవిల్ తమిళ్ స్టార్ అజిత్ కుమార్ కొంత కాలం క్రితం వరకూ ఓ బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. బట్ 2025లో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ మూవీ తెలుగు వారికి పెద్దగా కనెక్ట్ కాలేదు కానీ తమిళ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తర్వాత కార్ రేస్ లు అంటూ కొంత కాలం గడిపాడు. 2026 సెకండ్ హాఫ్ లో […]