దుల్కర్ సల్మాన్, సాత్వికల ఆకాశంలో ఒక తార ట్రైలర్ ఎలా ఉంది..?

ఆకాశంలో ఒక తార ట్రైలర్ దుల్కర్ సల్మాన్, సాత్వికల ఆకాశంలో ఒక తార ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీ టీజర్ తోనే చాలామందిని ఇంప్రెస్ చేసింది. ట్రైలర్ లో కథ ఇదే అని ముందే ఆడియన్స్ ను ప్రిపేర్ చేసినట్టుగా ఉంది. అంటే ఇలాంటి సినిమాలకు కథ ఇలాగే ఉంటుందని ముందే తెలిసిపోతుంది. కాకపోతే కథనం ఎలా ఉండబోతుంది అనేది గెస్ చేయడానికి దూరంగా ఉండాలి. ఈ ఆకాశంలో ఒక తార ట్రైలర్ కూడా ఇలాగే ఉంది. […]
