త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ.. వీరి మధ్య అసలేం జరుగుతోంది..?

త్రివిక్రమ్ హారిక హాసిని ఆస్థాన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ కు ఆస్థాన దర్శకుడు. అటు ఈ బ్యానర్ అధినేత అయిన సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు సైతం కేవలం ఆ దర్శకుడితోనే ఈ బ్యానర్ లో సినిమాలు చేయడం అనేది చాలాకాలంగా చూస్తున్నదే. అజ్ఞాతవాసి వంటి ఆల్ టైమ్ డిజాస్టర్ ను ఈ బ్యానర్ అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ కూడా చూసింది. చివరగా గుంటూరు కారంతో కమర్షియల్ […]
వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం ఎలా ఉంది..?

ఎదురుచూసిన కాంబినేషన్ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఓ క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలకు ఆ టైమ్ లో త్రివిక్రమ్ కేవలం మాటల రచయిత. దర్శకుడయ్యాక.. వెంకటేష్ హీరోగా సినిమా చేయలేదు. ఆడియన్స్ కూడా ఈ కాంబో కోసం వెయిట్ చేశారు. ఫైనల్ గా ఈ మూవీ కార్యరూపం దాల్చింది. ఇవాళ విడుదలైంది కూడా. మరి వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శ […]
వెంకటేష్, విశ్వక్ సేన్ మూవీస్ పై అర్ణబ్ ఎఫెక్ట్ ఉండదా..?

వెంకటేష్ మూవీపై బజ్ లేదా..? వెంకటేష్ హీరోగా నటించిన మూవీ ఆదర్శ కుటుంబం. ఈ 30న విడుదల కాబోతోందీ మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషనల్ గా అంత ప్రభావం చూపించలేదు. ట్రైలర్ బావుంది అనే టాక్ ఉన్నా.. సినిమాపై ఆశించినంత బజ్ మాత్రం క్రియేట్ కాలేదు అనేది వాస్తవం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నారా రోహిత్ మరో కీలక పాత్రలో నటించిన మూవీ […]
