Gaaradi Telugu news logo

నాని, ప్రేమ్ కుమార్ కలిసి మూవీ చేయబోతున్నారా..?

Nani with 96 fame Prem Kumar..?

నాని ప్యారడైజ్ కు మిక్స్ డ్ రివ్యూస్ నాని హీరోగా నటించిన ద ప్యారడైజ్ పై చాలా విమర్శలు వచ్చాయి. అదే స్థాయిలో ప్రశంసలు కూడా వచ్చాయి. బట్ మూవీ కంటెంట్ పై మాత్రం చాలా వరకు నెగెటివ్ రివ్యూసే వచ్చాయి. ముఖ్యంగా నాని ఇమేజ్ కు భిన్నమైన రక్తపాతం శృతి మించింది అనేది అంతా ఒప్పుకునే మాట. అయితే తర్వాత చేయబోయే బ్లడీ రోమియో మూవీపై కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాని. అయినా ఇందులో కూడా […]