దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఇది రేవంత్ రెడ్డి స్కెచ్యేనా?

దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవి పోయింది. హైకోర్టు తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పార్టీ ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. ఇదంతా రేవంత్ రెడ్డి స్కెచ్యేనా? లేక దానం నాగేందర్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలే చివరకు ఆయన ఎమ్మెల్యే పదవిని దూరం చేశాయా? ఈ విషయంలో రాజకీయ ప్రచారం ఒక వైపు.. కోర్టు రికార్డుల్లో ఉన్న అంశాలు మరో వైపు. అందుకే ఈ […]
