Gaaradi Telugu news logo

అనుమాన పక్షి ట్రైలర్ రివ్యూ: నవ్వించాల్సింది పోయి విసిగించిందా?

అనుమాన పక్షి ట్రైలర్‌లో రాగ్ మయూర్

రాగ్ మయూర్ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కించిన ‘అనుమాన పక్షి’ ట్రైలర్ ఆశించిన కామెడీని అందించిందా? పాత్రల పరిచయం నుంచి డైలాగ్స్ వరకు చూస్తే కొత్తదనం లోపించిన భావన కలుగుతోంది. ట్రైలర్‌లో ఏం కనిపించింది? ఏం మిస్ అయింది?