కైకాల సత్యనారాయణ సినీ ప్రస్థానం

కైకాల సత్యనారాయణ జయంతి స్పెషల్ కైకాల సత్యనారాయణ… మంచి రూపం… నిండైన విగ్రహం… ఏ పాత్రనైనా అలవోకగా పోషించే ప్రతిభ… విలన్గా భయపెట్టినా, తండ్రిగా కన్నీళ్లు పెట్టించినా, కామెడీతో నవ్వించినా ప్రేక్షకులను పూర్తిగా తన పాత్రలోకి తీసుకెళ్లగల అరుదైన నటుడు కైకాల…
విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ OTT రిలీజ్.. ఆగస్టులో ZEE5లో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

‘వంద దేవుళ్ళు’ OTT రిలీజ్ తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ZEE5 తెలుగు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్ళు’ ఈ ఆగస్టులో ZEE5లో OTT ప్రీమియర్గా…
నాగ బంధం OTT రివ్యూ: థియేటర్లో ఫ్లాప్.. ఓటిటిలో ఎలా ఉంది?

నాగ బంధం ఓటిటి రివ్యూ థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన నాగ బంధం ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది. విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన…
చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ, రేటింగ్

చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ ఆర్టిస్ట్స్ : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ, త్రిగుణ్, నవీన్, సిరి హనుమంతు తదితరులు ఎడిటర్ : సంతోష్ నాయుడు సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్ నిర్మాతలు : ఎస్.కే.ఎన్,…
ప్రకృతి పరిరక్షణ ఎందుకు ముఖ్యం?

ప్రకృతి – మనిషి శాశ్వత బంధం తొలిపొద్దు పొడవగానే ముఖాన్ని తాకే చల్లని సూర్యకిరణం, పచ్చని పంట పొలాల అందం, గలగల పారే వాగులు, ఆకాశంలో తేలియాడే నీలి మబ్బులు, తెల్లవారుజామున గ్రామ వీధుల్లో వెలిగే చలిమంటలు… ఇవన్నీ కలిపితే మన…
ఓ.. సుకుమారి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

కామెడీ కంటే షాకులే ఎక్కువ! Rating: ⭐⭐☆☆☆ (2/5) కొన్ని సినిమాలు ట్రైలర్ చూస్తేనే “ఇందులో ఏదో కొత్తగా ఉంది” అనిపిస్తాయి. Oh Sukumari కూడా అలాంటి సినిమానే. హీరోయిన్ను ఎవరైనా తాకితే కరెంట్ షాక్ కొట్టడం అనే కాన్సెప్ట్ వినడానికి…
ZEE5 Kidsలో ‘శివలోక్ కె కుండక్క మండక్క’..

భారతీయ పౌరాణిక కథలకు సరికొత్త రూపం ZEE5 Kids, శివలోక్ కె కుండక్క మండక్క, తెలుగు యానిమేటెడ్ సిరీస్, Kids OTT, Indian Mythology Animation వంటి కీలక అంశాలతో రూపొందిన ఈ సరికొత్త ఒరిజినల్ యానిమేటెడ్ సిరీస్ పిల్లలు, కుటుంబ…
క్రిష్టఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’పై ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎందుకు?

క్రిష్టఫర్ నోలన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఎందుకు? ప్రపంచ సినీ పరిశ్రమలో కథ చెప్పే విధానంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన దర్శకుల్లో క్రిష్టఫర్ నోలన్ ముందువరుసలో ఉంటాడు. సాధారణ కథనాలకు భిన్నంగా, టైమ్లైన్లతో ఆడుకోవడం, మానసిక స్థాయిలో ప్రేక్షకులను ఆలోచింపజేసే కథలను…
ప్రశ్న రావణ్ పేరెంట్స్ ఎందుకు మాట్లాడ్డం లేదు

ప్రశ్న రావణ్(బచ్చలకూరి జోసెఫ్).. ఈ పేరు ఓ సంచలనంగా మారింది. రావణ్ వేసిన ప్రశ్నలు చాలామందికి మింగుడు పడటం లేదు. కొందరిని వ్యక్తిగతంగా తీసుకున్నా.. ఇంకొందరిని ఇన్ డైరెక్ట్ గా తీసుకున్న రావణ్ అడిగిన విధానం కొందరికి అస్సలు నచ్చలేదు. సరైన…
జగపతిబాబు, శ్రీకాంత్ లకు ఇంకా అవకాశాలున్నాయా

తెలుగులో ఒకప్పుడు టైర్ 1 హీరోలు, టైర్ 2 హీరోలు, టైర్ 3 హీరోలు అంటూ ఉండేవారు. వారందరికీ సరైన మార్కెట్ కూడా ఉండేది. ఆయా హీరోలకు మంచి రిలీజ్ లు దొరికేవి. కంటెంట్ ఉంటే టికెట్స్ కూడా భారీగా తెగేవి.…
